మరో 300 కొత్త సచవలయలు.

మరో 300 కొత్త సచవలయలు


ఐవీఎఫ్  తెలంగాణ ప్రెసిడెంట్ గా మూడవ సారి  ఎన్నికైన శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త ను సత్కరించిన వి.శ్రీనివాసరావు

ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షునిగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనా  శుభ సందర్భంగా అధ్యక్షులు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారిని శాలువాతో  సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన  శ్రీ వాసవీమాత దర్శిని ఎడిటర్ వల్లంబోట్ల శ్రీనివాసరావు.ఈ సందర్భంగా శ్రీ వాసవీమాత దర్శిని ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారికి అందజేయడం జరిగింది .